Ungefähr Siva Puranam (శివ మహా పురాణం)
ప్రస్తుతం శివ మహాపురాణం మీచేతుల్లో ఉంది. ఇందులో ఎన్నో అమూల్యమైన విషయములున్నాయి. ఈ పురాణం పాపములకు ప్రాయశ్చిత్తాలను చెపుతూ సర్వ పాపములు భిక్షాటనం వలన క్షయమవుతాయి అని చెప్పింది. ఏ కల్మషములేని శివుడే ఆదిభిక్షువు అయ్యాడు అయ్యాడు. . ఉపనయన సమయంలో వటువు భిక్షాటనం చేస్తాడు. “ఆదిభిక్షువు”.
Ausklappen